న్యూ ఇయర్ సందర్భంగా బ్లాక్ బికినీలో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తున్న అమీ జాక్సన్.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!

అమీ జాక్సన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఐ, ఎవ్వడు, రోబో 2.0 వంటి తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇక అనంతరం జార్జ్ అనే ఓ బిజినెస్ మాన్ ను ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా.

గత ఏడాది నుంచి ఎడ్ వెస్ట్ వీక్ అనే పర్సన్ తో పీకల్లోతుకు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఈ ముద్దుగుమ్మ చాలా గ్యాప్ తర్వాత ” మిషన్ చాప్టర్ 1 ” అనే తమిళ్ మూవీలో నటించింది. ఇక ఇదిలా ఉంటే.. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ బికినీలో కనిపించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది.

అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ.. ఐస్ బాత్ చేస్తూ ఈ బ్యూటీ చాలా ఎక్సైట్ అయింది. ఇక ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్..” మరి ఇంత దారుణంగా తయారయ్యావ్ ఏంటి? వంటిపై ఆ రెండు బట్టలు అయినా ఎందుకు? అవి కూడా తీసేసి తిరుగు? ” అంటూ ఫైర్ అవుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)