అయోధ్య రామాలయానికి ఏకంగా అన్ని కేజీల బంగారం ఇచ్చిన అంబానీ.. ఆశ్చర్యపోతున్న ప్రేక్షకులు..!

ఎంతో ఆత్రుతగా ఎదురుచూసినటువంటి రామ మందిరం ప్రతిష్ట జరగనే జరిగింది. ఇందుకు పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ వ్యాపారులు సైతం తమ వంతు సహాయం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ ధనవంతుడు అంబానీ సైతం తనకి తోచిన సహాయం చేశాడు.

అంబానీ తన సతీమణి కలిసి అయోధ్య ప్రతిష్ట కోసం 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక రామ్ మందిర ప్రాణ ప్రతిష్ట కి ముందు నుంచే ఈ భర్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 33 కేజీల బంగారంతో పాటు అంబానీ అయోధ్యకి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.

ఇక ఈ వార్త తెలుసుకున్న ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇంత ఎత్తున బంగారం ఇచ్చినందుకు అంబానీని ప్రశంసిస్తున్నారు కూడా. అంతేకాకుండా..” డబ్బు ఎక్కువ ఉంది ఆయన ఇస్తాడు. మనలాంటి సాధారణమైన వాళ్లు ఇవ్వలేము కదా. ఆయనకున్న డబ్బు మనకు ఉంటే ఎక్కువే ఇచ్చే వాళ్ళం ” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.