తెల్ల చీరలో అది చూపిస్తూ క‌వ్విస్తోన్న త్రిష‌… కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌దుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో త్రిష ఒకరు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు అనేక భాషల్లో సినిమాలు సైతం చేస్తూ దూసుకుపోతుంది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో త్రిష తన సినిమాలతో ప్రేక్షకులని ఏ మేరకు అలరిస్తుందో మనందరికీ తెలిసిందే. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె… తన వయ్యారాలను ఆరబోస్తూ కుర్రాళ్లని కవ్విస్తుంది.

ఈ క్రమంలోనే త్రిష తెల్లచీర కట్టుకుని వయ్యారాలను ఆరబోసింది. తన చేతిపై ఉన్న టాటోను చూపిస్తూ… తెగ వయ్యారాలు పోయింది. ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు… ఇంత అందం ఎవడికి దక్కుతుందో కానీ వాడు అదృష్టవంతుడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం త్రిష ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)