ఆ పార్ట్స్ చూపిస్తూ కుర్రాళ్లని హీటెక్కించిన నేహా శెట్టి.. చూసుకున్నోడికి చూసుకున్నంత…!

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నేహా శెట్టి ఒకరు. ” డీజే టిల్లు ” అనే మూవీలో రాధిక పాత్రను అద్భుతంగా పోషించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం అంతకుమించిన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను సైతం షేర్ చేసింది.

ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిట్ అండ్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందచందాలను ఆరబోస్తుంది. రోజుకో ట్రెండి లుక్ తో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది.

ఎదా అందాలతో పాటు నడుము వయ్యారాలు చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుండగా…” ఏం అందం రా బాబు.. ఈ అందాన్ని ఎవడు దక్కించుకుంటాడో ” అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Neha Sshetty (@iamnehashetty)