“తూ దీనమ్మ జీవితం”.. పోయి పోయి దానితో సినిమా నా..? తెలుగు హీరోయిన్ పై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి స్టార్ హీరో కూడా హీరోయిన్ ని మార్కెట్ బట్టే చూస్ చేసుకుంటున్నారు . అందం – నటన – టాలెంట్ ఈ విషయాలు పక్కన పెడితే ఆ హీరోయిన్ మార్కెట్ ఎలా ఉంది ..? ఆమెతో సినిమా చేస్తే సినిమాకి ఎంతవరకు కలిసి వస్తుంది ..? ఆ తర్వాత ఆమె అందంగా ఉందా..? క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందా ..? ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని పాన్ ఇండియా సినిమాలో అవకాశాలు ఇస్తున్నారు .

అయితే రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో తెలుగు హీరోయిన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . బాలీవుడ్ హీరోస్ తెలుగు హీరోయిన్స్ ని చాలా చిన్న చూపుగా చూస్తారు. ఆ మాటకొస్తే బాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ ని ఎంత దారుణంగా తీసి పడేస్తారో అందరికీ తెలిసిందే . అయితే ఓ తెలుగు హీరోయిన్ ని స్టార్ట్ డైరెక్టర్ ఆ హీరోకి సజెస్ట్ చేయగా ఆ హీరోయిన్ ట్రాక్ రికార్డు చూసి ఆ స్టార్ హీరో ఫుల్ ఫైర్ అయిపోయారట .

అంతేకాదు సినిమాల పరంగా ఆమె హిట్ కొట్టిన.. బాడీ కొలతలపరంగా మంచి ఫిజిక్ ను మైంటైన్ చేస్తున్న .. క్యారెక్టర్ పరంగా మాత్రం ఆమె ఎక్కడా తగ్గదు.. తాను చెప్పిందే జరగాలి అనే టైప్ ..అంతేకాదు సినిమాల్లో ఎక్కడ కూడా బోల్డ్ సీన్స్ పెడితే ఆమె నటించదు. మరి అలాంటి హీరోయిన్ ని సజెస్ట్ చేస్తావా..? అంటూ డైరెక్టర్ పై మండిపడ్డారట . అంతేకాదు ఇంత బతుకు బ్రతికి లాస్ట్ కి ఆ హీరోయిన్ తో సినిమా చేయమంటున్నావ్ ఏంటి..? అంటూ ఫుల్ ఫ్రస్టేట్ అయిపోయారట. ప్రజెంట్ ఇవే కామెంట్స్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..!!