ఇంత చలిలో కూడా ఘాటు అందాలతో కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తున్న బుల్లితెర రాములమ్మ..!!

బుల్లితెర ద్వారా ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక బుల్లితెరపై రాములమ్మగా పేరుపొందింది. ఇలా ప్రేక్షకులకి సుదీర్ఘ కాలంగా వినోదాన్ని పంచుతూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ… తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. గతంలో కాస్త లావుగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు మాత్రం నాజూకుగా తయారై స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది.

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసి… బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాలను చూసిన ప్రేక్షకులు… ఇంత అందం ఎవరికి సొంతం అవుతుందో కానీ… వాడు అదృష్టవంతుడు…. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)