“సలార్” విషయంలో ఆ ఒక్కటి జరిగి ఉంటే.. స్టార్ హీరోలకు ఉ* పడిపోయుండేది..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సలార్ అన్న నామస్మరణమే మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయింది . సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . మొదటిరోజు 180 కోట్లు..ఆ తర్వాత 150 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది.

 

అయితే ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఏపీలో టికెట్లు రేట్లు చాలా తక్కువగా ఉంటేనే ఈ రేంజ్ లో ప్రభాస్ కలెక్షన్స్ ఇరగదీస్తే ..ఒకవేళ ఏపీ గవర్నమెంట్ టిక్కెట్లు రేట్లు ఆర్ ఆర్ ఆర్ సినిమా టైంలో పెంచిన విధంగా పెంచుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయిండేది అంటూ ట్రెండ్ చేస్తున్నారు .

అప్పటికి ఇప్పటికీ టికెట్స్ రేట్లో చాలా తేడా ఉంది . కేవలం 40 రూపాయలు మాత్రమే ఇంక్రీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్ . ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం బాగానే సపోర్ట్ చేసింది అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. ఆ ఒక్క మార్పు చేసి ఉంటే ప్రభాస్ సలార్ సినిమా ఇంకా ఎన్నో రికార్డులు నెలకొల్పేదని .. ఆ రికార్డులు బద్దలు కొట్టాలంటే మిగతా హీరోలకి ఉ** పడిపోయి ఉండేది అంటూ రెబెల్ ఫాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు..!!