ఆ హాట్ హీరోయిన్‌ను పిచ్చ‌గా వాడుకుని వ‌దిలేసిన క్రికెట‌ర్ ధోనీ…!

నటి మరియు ఐటమ్ డాన్సర్ లక్ష్మి రాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. లక్ష్మీ రాయ్ 1989లో కర్ణాటకలోని బెల్గామ్ లో జన్మించింది. ఇక ఈమెకి చిన్నప్పటి నుంచే డాన్స్ పై మక్కువ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ మొదటిగా విజయ్ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక దీనితోపాటు తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలో శ్రీకాంత్ తో కలిసి నటించింది. ఇక ఈమె నటించిన రెండు సినిమాలు కూడా బోల్తా పడ్డాయి.

ఇలా 2005 నుంచి 2008 వరకు 12 సినిమాలలో నటించినప్పటికీ ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. ఇక ఇలాంటి సమయంలోనే కేరళకు వెళ్లి అక్కడ మూవీస్ తీయడంతో ఈమెకు అక్కడ పలువురుతో మంచి అనుబంధాలు ఏర్పడ్డాయి. లక్ష్మి రాయ్ క్రికెటర్ శ్రీకాంత్ ను ఒక అవార్డు ఫంక్షన్లో కలవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త డేటింగ్ వరకు వెళ్ళింది. ఇలా శ్రీకాంత్ సహాయంతో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా క్రికెటర్ ధోని సైతం సీఎస్కే ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో లక్ష్మీరాయ్ కి పరిచయం అయ్యాడట.

ఇక ఫస్ట్ మీటింగ్ లోనే వీరిద్దరూ క్లోజ్ అయ్యి డాన్స్ చేస్తున్న దృశ్యాలు అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇక దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సైతం వచ్చాయి. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ సైతం చేసారంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇక అనంతరం ధోని లక్ష్మి రాయ్ ని పెళ్లి చేసుకోవాలంటే సినిమాలలో నటించడం మానేయమని ఓ కండిషన్ పెట్టాడట. దీనికి లక్ష్మీరాయ్ ఒప్పుకోలేదట. ఇక ఈ తరుణంలోనే వీరిద్దరూ విడిపోయారు. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు…” ఫుల్ గా వాడేసుకుని వదిలేసావు కదా బ్రో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.