టాలీవుడ్ లో వైరల్ గా మారిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన ఆ స్టార్ హీరోయిన్..ఇదెక్కడ దరిద్రం రా బాబు..!

ఈమధ్య కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రేమలు, పెళ్లిళ్లు, డివోర్స్, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం.. వంటి వి కామన్ గా చేస్తున్నారు. ఇక దీంతో పెళ్లి తర్వాత పిల్లలను క‌నడం కన్నా పెళ్లికి ముందే పిల్లలని కనేస్తే ఓ పని అయిపోతుందని అనుకుంటున్నారో ఏమో కానీ చాలామంది సెలబ్రిటీలు ఇదే బాటలో నడుస్తున్నారు. కేవలం చిత్ర పరిశ్రమలోనే కాకుండా.. బయట కూడా ఈ కల్చరే కొనసాగుతుంది. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లికి ముందే తప్పు చేస్తూ ప్రెగ్నెంట్ అవుతున్నారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మరీ కామన్ అయిపోయాయి. ఇంతకుముందు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలలో మాత్రమే ఇలా జరిగేది. కానీ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. గతం లో రేణు దేశాయ్ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. అకిరా పుట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకొని ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీదేవి సైతం ఇదే బాటలో నడిచింది.

ఇక ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఓ హీరోయిన్ కూడా ఇదే బాటలో నడిచినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ బ్యూటీ ఎన్టీఆర్ హీరోయిన్ అట. ఇక ఈమె ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.