“చింత చచ్చిన పులుపు చావలే”.. 2023 కి ఇదే లాస్ట్ అంటూ సమంత ఏం చేసిందో చూడండి..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టీంట వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పేరుని జనాలు ఈ మధ్యకాలంలో ఎలా ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమెను మనిషిలా కూడా ట్రీట్ చేయడం లేదు. ఈ క్రమంలోనే ఆమె నుంచి ఎలాంటి పోస్ట్ వచ్చిన సరే దాని నెగిటివ్గా చూడడమే పనిగా పెట్టుకున్నారు .

రీసెంట్గా సమంత 2023కి ఇదే నా లాస్ట్ వర్క్ అవుట్ అంటూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ ని పోస్ట్ చేసింది . అయితే ఇందులో పెద్ద నెగటివ్ గా చూడాల్సిన అంశమే లేదు . కానీ కొంతమంది మాత్రం ఆమెపై నెగిటివ్గా ట్రెండ్ చేస్తున్నారు. మయోసైటీస్ వచ్చి చచ్చి బతికావు అయినా కూడా ఈ ఎక్సర్సైజులు ఆపవా..? అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు చింత చచ్చిన పులుపు చావలే అంటూ భారీ భారీ కౌంటర్స్ వేస్తున్నారు .

ప్రజెంట్ సోషల్ మీడియాలో సమంత వర్కౌట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎవ్వరు ఏమి అనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తన పని తాను చూసుకుంటూ పోతుంది సమంత. కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించాలి అని చూస్తుంది. చూద్దాం మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో..?