నడుముపై పుట్టుమచ్చ చూపిస్తూ కుర్రాళ్లకు హాట్‌ట్రీట్ ఇస్తున్న‌ ప్ర‌భాస్‌ బ్యూటీ.. పలుచని చీరలో అందాల ఆరబోత‌..

స్టార్ బ్యూటీ మాళవిక మోహన్ ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ కేయు మోహన‌న్ కూతురు అన్న సంగతి తెలిసిందే. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఆమె మంచి అవకాశాలను దక్కించుకోవడానికి చాలా కష్టపడింది. ఇక ఇటీవల విజయ్ మాస్టర్ మూవీ, ధనుష్ మారన్‌ సినిమాల్లో నటించినా ఈ సినిమాలు ఆమెకు పెదగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇక ఇప్పుడిప్పుడే ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ విక్రమ్ తో తమిళ్ తంగలన్‌ మూవీలో కనిపించబోతుంది. ఇందులో అడవి మనిషిలా డీ గ్లామరస్ రోల్‌లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.

ఇందులో ఆమె భయంకరంగా ఉంటుంది. అయితే కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక తెలుగులోనూ ప్రభాస్ తో మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా కనిపించబోతోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దీంతోపాటే మరో హిందీ సినిమాలో నటిస్తున్న మాళవిక తెలుగులోను పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ సమాచారం. అయితే సినిమాలకంటే గ్లామర్ షూట్ లతో ప్రేక్షకుల ఫోకస్ తన వైపు తిప్పుకుంటుంది ఈ మలయాళ బ్యూటీ. కేరళ కట్టుబాటులని ఎప్పుడో బ్రేక్ చేసింది. దాదాపు మలయాళ హీరోయిన్స్ అంతా అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు.

కానీ ఈ అమ్మడు మాత్రం అందాల గేట్లు ఎత్తేసి మరి ఫోటో షూట్ లు చేస్తుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి బోల్డ్ ఫోటోషూట్లతో హాట్‌ ట్రిట్‌ ఇస్తూ కుర్రాళ‌ను కవ్విస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ మరోసారి చిలకపచ్చని చీరలో మెరిసి కుర్రాళ్లను కవ్వించింది. కిల్లర్ లుక్ లో, బ్యాక్ అందాలు చూపిస్తూ హాట్ ట్రిట్‌ ఇచ్చింది. సన్నని నడుమొంపుల్లో మరింత హాట్ గా కనిపించిన మాళవిక.. నడుం పై ఉన్న పుట్టుమచ్చను చూపిస్తూ కుర్రాళ హార్ట్ బీట్ పెంచ్చింది. దీంతో ప్రస్తుతం మాళవిక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ గా కూడా ఇంతలా టెంప్ట్ చేస్తున్నావేంటి.. టూ హాట్ బేబి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు.