సింగర్ ను తాకరాని చోట పట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి… నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో…!!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ ఇటీవల ” భోళా శంకర్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే చిరంజీవి డాన్స్ కు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన తెరమీద కాకుండా తెర వెనుక కూడా చాలా జోష్ గా ఉంటారు.

ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలాగే ఫ్యామిలీతోనూ సమయం గడుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగిన సంగతి మనకి తెలిసిందే. ఇందులో భాగంగా చిరు జవాన్ సినిమాలోని పాటకు ఫుల్ జోష్ తో డాన్స్ చేశారు. అంతేకాకుండా ఇండియన్ ర్యాపర్ రాజకుమారితో కూడా స్టెప్స్ వేయించారు.

చిరు డాన్స్ చేస్తుండగా చరణ్ పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో చిరు రాజకుమారిని ప్రశంసిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్ ను టచ్ చేశాడు. దీంతో అది చూసిన ప్రేక్షకులు చిరంజీవిని ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.