బ్లాక్ సారీ లో ఆ పార్ట్ ను చూపిస్తూ వయ్యారాలు పోయిన మంచు లక్ష్మి…. ముసల్ది అయిన మంచి ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంది గా…!!

మంచు లక్ష్మి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” అనగనగా ఓ ధీరుడు ” సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన ఈమె.. అనంతరం సినిమాలు తీసినప్పటికీ అంత గుర్తింపు రాలేదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే ఈమె.. తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది.

ప్రస్తుతం మంచు లక్ష్మి ” ఆదిపర్వం ” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. 1974, 1990 మధ్యకాలంలో జరిగిన యుద్ధం సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక సినిమాల గురించి పక్కన పెడితే… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.

బ్లాక్ కలర్ శారీలో దర్శనమిచ్చిన మంచు లక్ష్మి.. ఎద అందాలతో కుర్రాళ్ళని రెచ్చగొట్టింది. ఈ ఫొటోస్ పై స్పందిస్తున్న ప్రేక్షకులు…” ముసల్ది అయిన మంచి ఫిగర్ నే మెయింటైన్ చేస్తుంది. ఈమెను చూస్తే అప్సరసలకైనా అసూయ పుట్టేలా ఉంది. ఆ ఒంపు సొంపులు ముందు ఏ స్టార్ హీరోయిన్ అయినా తక్కువే ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.