కాజోల్ కు బిగ్ షాక్… ఏకంగా బట్టలు లేకుండానే వీడియో షేర్ చేశారుగా…!!

ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చాలామంది ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మద్దతుగా నిలిచారు. అలాగే ఫేక్ వీడియో పోస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు.

తాజాగా మరో హీరోయిన్ కు ఇలాంటి దుస్థితి పట్టింది. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఏకంగా బట్టలు మార్చుకునే వీడియో ఒకటి షేర్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్న్ ఉపయోగించి కాజోల్ ఫేస్ ని ఆ వీడియోలోని అమ్మాయి ఫేస్ కి రీప్లేస్ చేస్తూ మార్పింగ్ చేశారు.

దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. అలాగే ఈసారి ఎవరు బుక్ అవుతారనని ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. హీరోయిన్లకే ఇలా జరుగుతుంటే సాధారణ మనుషులకి జరగదని గ్యారంటీ ఏంటి… ?అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు. ప్రస్తుతం కాజోల్ కి సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.