లోదుస్తులు కనిపించేలా బోల్డ్ షో తో ‘ గుప్పెడంత మనసు ‘ జ్యోతి రాయ్.. పిక్స్ వైర‌ల్‌..

తెలుగు బుల్లితెరపై.. స్టార్ మా ఛాన‌ల్‌లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతిగా పరిచయమైంది. ఈ సీరియల్‌లో హీరో రిషికి తల్లిగా కనిపించిన జ్యోతి.. ట్రెడిషనల్ లుక్ తో అచ్చు తెలుగు అమ్మాయిల ఆకట్టుకుంది. నిజజీవితంలో మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే పెళ్ళై ఒక బాబు ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కన్నడ కు చెందిన ఓ యువ దర్శకుడు తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కేవలం ప్రేమ మాత్రమే కాదు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్లు వార్తలు వినిపించాయి.

ఎందుకంటే జ్యోతి రాయ్ తన పేరుని జ్యోతి పూర్వజ్‌గా మార్చుకొని సోషల్ మీడియా వేదికగా ఒక ఎకౌంటు క్రియేట్ చేసుకుంది. భర్త పేరును మాత్రమే చివరలో అలా పెట్టుకుంటారు కాబట్టి జ్యోతి పూర్వజ్‌ వివాహం కూడా చేసుకున్నార‌ని టాక్. ఇక ఆల్రెడీ వివాహం జరిగి ఒక కుమారుడు ఉన్న ఈమె అతనితో విడిపోయింది. ఇక లేటు వయసులో జ్యోతి బోల్డ్ వెబ్ సిరీస్‌లో నటించడం మొదలు పెట్టింది. 38 ఏళ్ల వయసున్న జ్యోతిరాయ్ ప్రిటీ గ‌ర్ల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ బోల్డ్ పోస్టర్లను రిలీజ్ చేస్తుంది. తాజాగా వెబ్ సిరీస్ నుంచి ఓ అసభ్యకరమైన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ఈ లుక్ లో జ్యోతిరావు బ్లాక్ డ్రెస్ ధ‌రించి ఉండగా.. ఇందులో ఆమె లో దుస్తులు పూర్తిగా కనిపిస్తూన్నాయి. అద్దం ముందు చూస్తూ వయ్యారాలు పోతున్నట్లుగా స్టిల్ ఇచ్చింది. ఇక త్వరలోనే ఈమె నటించిన వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అవ్వబోతుందంటూ వివరించింది. అయితే బుల్లితెరపై ఎప్పుడు ట్రెడిషనల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ రేంజ్ లో హాట్ గా కనిపించడంతో బుల్లితెర ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ రేంజ్ లో శృంగార సినిమాల్లో కనిపిస్తోంది అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె ఇటీవల షేర్ చేసిన ఫోటోస్‌కు అసభ్యకరమైన కామెంట్స్ వస్తాయని ముందుగానే భావించి కామెంట్స్ డిసేబుల్ చేసిన‌ట్లుంది ఈ హాట్ బ్యూటీ.