” ఒంటిపై అలా పాకుతుంటే ఏదోలా ఉంది “.. యంగ్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్…!!

అంబానీ ఫ్యామిలీ బర్త్ డే పార్టీలో హాజరైంది అనన్య పాండే. ఈషా అంబానీ, ఆనంద్ పిరమల్ ట్విన్స్ పుట్టినరోజు ముంబైలో గ్రాండ్గా సెలబ్రేట్ చేయగా.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో పాములు ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

పైగా అనన్య పాండే పాములతో ఆడుతున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది. ” మై డెఫినేషనై ఆఫ్ హ్యాపీనెస్ అండ్ స్నేక్స్.. మై ఫేవరెట్ యానిమల్స్ ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
అలాగే ఒడిలో కుక్క పిల్లలు.. చేతిలో పాములు వేలాడుతున్న ఫోటోలు షేర్ చేసుకుంది.

ఇవి చూసిన అభిమానులు… సెక్సీగా ఉన్నావంటూ.. ఇంత వైల్డ్‌గా నీ టేస్ట్ ఉందేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య పాండే ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇవి రియల్ ఆర్ ఫేక్ అని కొందరు ప్రశ్నిస్తుంటే… ఏ పని లేక ఈ పని చేసుకుంటున్నావా? అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)