” కెప్టెన్ కాకపోయినా కప్ మనదే “… బోల్డ్ బ్యూటీ అరియానా సెన్సేషనల్ పోస్ట్…!!

బిగ్ బాస్ 7 రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే దసకు చేరుకుంది. రోజు రోజుకి కంటిస్టెంట్ల మధ్య యుద్ధం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎవరి గేమ్ వారు ఆడుతూ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఎలా అయినా విన్నర్ అవ్వాలని కసితో.. హెల్త్ ని సైతం పట్టించుకోవడం లేదు. ఇక బిగ్ బాస్ కు వెళ్లిన వారిలో కెప్టెన్ కావాలని చాలా అసలు పెట్టుకుంటారు. దీనికోసం ఎంతైనా కష్టపడతారు.

ఇక ఈ క్రమంలోనే ఈ సీజన్లో కూడా అమర్ క్యాప్టెన్సీ దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ లాస్ట్ లో శివాజీ అడ్డుపడడంతో.. క్యాప్టెన్సీ ఆగిపోయింది. దీనికి అమర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక దీనిపై బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఓ పోస్ట్ పెట్టింది.

” బాధ పడకు అమర్ అన్న.. పక్కాగా కప్ మనదే. క్యాప్టెన్సీ దక్కకపోతే ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్ కూడా కెప్టెన్ కాలేదు. కానీ టైటిల్ గెలిచాడు కదా. ఈ సీజన్ లో కూడా నువ్వే గెలుస్తావు ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.