” నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు… నా అందాలను ఆస్వాదించండి “… పూజ హెగ్డే సెన్సేషనల్ పోస్ట్…!!

పూజా హెగ్డే ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదట్లో వరుస అవకాశాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ… అనంతరం అవకాశాలు లేక గ్లామర్ షోస్ చేసుకుంటుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పింక్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ళకి మతి పోగుడుతుంది. ” ఓన్లీ బార్బీ ఐ లవ్” అంటూ ఈమె అందాన్ని పొగిడేస్తున్నారు.

ఇక డిస్టర్బ్ చెయొద్దు ఈ క్వీన్ బ్యూటీని ఆస్వాదించండి అంటూ ఫిదా అయిపోతున్నారు. ” పెయింటింగ్ ద టౌన్ పింక్ ” అంటూ షేర్ చేసిన ఈ ఫోటోలను చూసి.. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు షేర్ చేసిన ఫోటోలలో ఇది బెస్ట్ ఫోటో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే మరి కొందరు మాత్రం ఈ బ్యూటీ హాట్ నెస్ తట్టుకోలేకపోతున్నామంటూ విమర్శిస్తున్నారు. కెరీర్ ఖతమ్ అయితే ఇన్‌స్టాలో ఇలాంటి ఫోటోలే షేర్ చేస్తారంటూ తిట్టిపోస్తున్నారు. కాస్త బట్టలు సరిగ్గా వేసుకుంటే బెటర్ అంటూ సలహాలు సైతం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)