చెల్లెలినే లేపుకెళ్లి వివాహం చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ… అసలు గుట్టు బయటపడింది గా…!!

హీరో శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ఈయన ప్రస్తుతం.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. ఈయన సినిమా రంగంలోనే కాదు పాలిటిక్స్ రంగంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పటికీ ఎటువంటి టాస్కులు ఆడకుండా.. కాలాన్ని గడిపేస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా శివాజీపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శివాజీ చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆరా తీస్తున్న ప్రేక్షకులు.. కనుక్కుంది ఏంటంటే…ఈయన వివాహం చేసుకున్న అమ్మాయి అసలు తనకి చెల్లులే కాదు. వరుసకు కూడా చెల్లెలు కాదు.

శివాజీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. శివాజీ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనేది కూడా అబద్ధం. అసలు శివాజీ భార్య తన బంధువే కాదు. వారి క్యాస్ట్ కూడా కాదు. ఈ వార్తపై స్పందిస్తున్న ప్రేక్షకులు…” ఎందుకు ఇలాంటి తప్పుడు న్యూ స్ప్రెడ్ చేస్తున్నారు. అదే మీ ఇంట్లో వాళ్ళు అయినా ఇలానే చేస్తారా ” అంటూ ఫైర్ అవుతున్నారు.