జాకెట్ విప్పేసి అలా చేసిన అషు రెడ్డి.. హాట్ పిక్స్ వైరల్..

అషురెడ్డి ఈ పేరు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి కచ్చితంగా తెలుస్తుంది. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ షో లో అడుగుపెట్టి మరింత క్రేజ్ ను పెంచుకుంది. డబ్‌స్మాష్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ బిగ్‌బాస్ లో అవకాశం అందుకుంది. గేమ్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక తక్కువ వారాలకి ఎలిమినేట్ అయినా ఈ ముద్దుగుమ్మ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ ఫోటోషూట్లతో పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోయింగ్ సంపాదించుకొని మంచి క్రేజ్‌తో కొనసాగుతుంది.

దానికి అస‌లు కార‌ణం ఆమె అందాల ఆరబోతే. అలాంటి అషురెడ్డి జీవితంలో వివాదాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో దుమారం రేపింది. పచ్చి బూతులతో ప్రశ్నలు.. సమాధానాలు చూసి జనాలు ఆశ్చర్యపోయారు. పాపులారిటీ కోసం ఎలాంటి పనైనా చేసే నీలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు అంటూ.. డబ్బులు ఇస్తే ఎలాంటి పనైనా చేస్తావా అంటూ నెటిజ‌న్స్‌ ఆమెను ఏకీపడేశారు. ఇక తాజాగా డ్రగ్స్ కేసులో కూడా ఆమె పేరు వినిపించిన సంగతి తెలిసిందే.

నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ అముతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అయితే ఆయన కాంటాక్ట్ లిస్టులో అషురెడ్డి పేరు కూడా ఉంది. దీనితో కెపి.చౌదరి వంద సార్లు మాట్లాడినట్లు ఆధారాలు లభించడంతో ఈమె కూడా డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. అయితే ఇలా ఎన్నో వివాదాలు చిక్కుకున్న అషు.. కొన్ని మంచి పనులకు కూడా శ్రీకారం చుట్టింది. అన్నాదలైన అమ్మాయిలను తన సొంత ఖర్చుతో చదివిస్తుందట. తన బర్త్డే కూడా అనాధాశ్రమంలో సెల‌బ్రేట్ చేసుకుంటుంద‌ట‌. ఇక ఇన్‌స్టాగ్రామ్ వేదికపై ఫ్యాన్స్‌ను నాన్ స్టాప్‌గా ఎంటర్టైన్ చేస్తూ రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.