అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని గెలుచుకుంది. ముందుగా బుల్లితెర యాంకర్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టి… అనంతరం అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఇక అల్లు అర్జున్ ” పుష్ప ” సినిమాలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ… ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. బోల్డ్ పిక్స్ ని షేర్ చేస్తుంటుంది.
ఈమె ఫోటోలపై ఎన్ని అసభ్యకరమైన కామెంట్లు వచ్చినప్పటికీ అవేవీ లెక్కచేయకుండా… మరిన్ని ఫోటోలను షేర్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ రాయచోటి ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరైంది. ఈ బోల్డ్ బ్యూటీ రాకతో రాయచోటి మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే అనసూయ ట్రెడిషనల్ హాట్ లుక్ లో అభిమానులని ఆకట్టుకుంది.
ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే మోడ్రన్ టచ్ చేస్తూ తన ఇమేజ్ను మరింత పెంచుకుంది. పట్టుచీర కట్టుకుని మోడ్రన్ బ్లౌస్ లో కుర్రాలని పిచ్చెక్కించింది. ఎద అందాలను చూపిస్తూ.. బ్రా కనిపించేలా తయారయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు…” ఈ జాకెట్ ను ట్రెండ్ అనడం కంటే బ్రా అనడం బెటర్ ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.