శ్రీ లీల ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజ్ టాలీవుడ్ లో ఈమె పనిచేస్తుందో.. లేదా టాలీవుడ్ ఈమె కింద పని చేస్తుందో అన్నట్లుగా ఉంది. పదికి పైగా సినిమాలలో నటిస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది శ్రీ లీల. ఒక్క కుర్ర హీరోల సరసనే కాకుండా.. స్టార్ హీరోలకు దీటుగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటుంది.
ఈ క్రమంలోనే కొన్ని సూపర్ హిట్లు ఖాతాలో పడుతుంటే.. మరికొన్ని మాత్రం డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలతో కుర్రాళని రెచ్చగొట్టింది. నడుము అందాలను చూపిస్తూ.. చలికాలంలో మంట పుట్టిస్తూ తెగ వయ్యారాలు పోయింది. నల్ల చీర కట్టి.. తన అందాన్ని ఆరబోసింది. ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు…” ఏ మాటకి ఆ మాటే చెప్పాలి.. ఇంత అందం మరీ ఏ హీరోయిన్ కి లేదు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.