అమ్మ బాబోయ్….అనుష్క శెట్టి లైఫ్ లో ఏకంగా ఇన్ని ఎఫైర్లు ఉన్నాయా?… ఆ హీరోలతో ఉన్న బంధం ఇలాంటిదేనా…!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే గతంలో అనుష్కకు స్టార్ హీరోలతో రిలేషన్ ఉందంటూ కొన్ని రూమర్స్ సైతం వచ్చాయి. యజ్ఞం మూవీ షూటింగ్లో గోపీచంద్, అనుష్క ప్రేమలో పడ్డారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి.

అనంతరం సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్,అనుష్క .. ప్రేమించుకున్నారంటూ పెద్దలను సైతం ఒప్పించి వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ. ఇక ప్రభాస్, అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా వీరిద్దరికీ పెళ్లై… ఓ బాబు కూడా పుట్టినట్లు ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వీటిపై ఇద్దరూ స్పందించి మా ఇద్దరి బంధం స్నేహం అని చెప్పినప్పటికీ ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు.

నిన్న (నవంబర్ 7) ఈ బ్యూటీ పుట్టినరోజు… ఆ కారణం చేత ఆమెపై వైరల్ అవుతున్న రూమర్స్ గురించి అభిమానులు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అనుష్క, ప్రభాస్ మధ్య నిజంగా ప్రేమ బంధమే అయితే ఇప్పటికే వివాహం చేసుకునేవారు కదా? ఇన్నేళ్లలో ఒకరైన నోరు విప్పారా? నిజంగా వీరి ఫ్రెండ్షిప్ గొప్పది అంటూ కామెంట్లు చేశారు. అనుష్కకి హీరోలతో ఉన్న సంబంధం కేవలం స్నేహం అని అర్థమయిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.