ఆ హీరోతో వరలక్ష్మి శరత్ కుమార్ సీక్రెట్ ఎఫైర్.. విశాల్ ఆమెను అందుకే వదిలేసాడా..?!

వరలక్ష్మి శరత్ కుమార్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్‌ ఇండస్ట్రీలో విల‌న్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది వరలక్ష్మి. ఈమె గతంలో హీరో విశాల్‌ను గాఢంగా ప్రేమించింద‌ని.. ఏడు సంవత్సరాల పాటు పీక‌లోతు ప్రేమలో ఉన్న ఈ జంట ప‌లు మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారంటూ వీరిద్దరూ ఇప్పటికీ వివాహం చేసుకోకపోవడానికి కారణం కూడా వీరిద్దరి మధ్య ఉన్న ల‌వ్ కార‌ణం అంటూ పలు న్యూస్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ను పెళ్లి గురించి అడిగితే చిరాకుగా మొహం పెట్టి పెళ్లి చేసుకోవడం ఏమైనా యాంబిష‌నా.. అది ఏమైనా కంపల్సరీనా అని మొహం మీద అనేస్తుంది.

అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని సమయంలో కోలీవుడ్లో ఆర్టిస్ట్ ఎలక్షన్ రావడం ఎలక్షన్ల వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి కాంపిటీషన్ గా విశాల్ నిలబడి విన్‌కావడం కారణంగానే వీరిద్దరి మధ్యన బ్రేకప్ అయిందంటూ.. శరత్ కుమార్ వరలక్ష్మిని బెదిరించి విశాల్ కు బ్రేకప్ చెప్పించాడు అంటూ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది. కానీ అసలు విషయం ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఓవైపు విశాల్‌తో సీరియస్ రిలేషన్షిప్‌లో ఉంటూనే మరోవైపు తమిళ్ హీరో సంతోష్ ప్రతాప్ తో లవ్ ట్రాక్ నడిపిందట.

ఆయనతో వరుస సినిమాలో నటించిన వరలక్ష్మి షూటింగ్ అయిపోయాక ప్రైవేట్ పార్టీలకు, షాపింగ్లకు వెళ్లేదట. ఈ విషయం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవ్వడంతో విశాల్‌ నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తే నన్ను ఎలా మోసం చేశావు అంటూ కోపంతో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడట. ఇంకోసారి నా మొహం కూడా చూడకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు వరలక్ష్మి మీద కోపంతోనే అనీషా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడట. కానీ వీరిద్దరికీ పెళ్లి జరగలేదు.