మీ బాయ్ ఫ్రెండ్ కు.. మీ పెదవులు అందంగా, నాజుగ్గా కనిపించాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే…!!

ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు సైతం చేస్తారు. అందానికి ఆడ, మగ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ అందం కోసం బ్యూటీ పార్లర్, ట్రీట్మెంట్ ఇలా అనేక రకమైనవి చేపించుకుంటారు. కానీ అందం డబ్బు పోసి కొనడం ద్వారా రాదు. వచ్చినా ఎక్కువ కాలం నిలవదు.

మొహంలో భాగమైన పెదాలు అందానికి చాలా ముఖ్యం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చిట్కాతో మీ పెదాలను అందంగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే.. బాదం నూనె పెదాల సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీట్రూట్ ని పేస్ట్ చేసి పెదాలపై రాసి 15 నిమిషాల తరువాత కడిగేస్తే అందంగా, నాజుగ్గా ఉంటాయి.

దీంతో మీ పెదాలు అందంగా ఉండడంతో మీరు మీ బాయ్ ఫ్రెండ్ కి అందంగా కనిపిస్తారు. ఈ రెండు చిట్కాలు వారానికి రెండు రోజులు చేస్తే చాలు.. ఇక మీ అందానికి తిరుగే ఉండదు. లక్షలు లక్షలు పోసి బ్యూటీ పార్లర్ కు వెళ్లే కంటే ఇది సులభమైన పద్ధతి. అందువల్ల డబ్బులు కలిసి వస్తాయి, అందం కూడా దక్కుతుంది.మరెందుకు ఆలస్యం వెంటనే పై చిట్కాలు ఫాలో అయ్యి.. మీ పెదాలను అందంగా, నాజుగ్ గా తయారు చేసుకోండి.