డిస్నీ + హాట్ స్టార్ లో ఈనెల విడుదల కానున్న మూవీస్ ఇవే..!!

ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటమే తగ్గించారు. ఇంట్లో టీవీలోనే టెలికాస్ట్ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పైగా వివిధ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ లో కంటెంట్ను ఆస్వాదిస్తున్నారు. ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం వెయిట్ చేస్తూ.. వీకెండ్స్ లో కాలక్షేపం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అక్టోబర్ నెలలో ఓటీటీ దిగ్గజం డిస్నీ + హాట్ స్టార్ లో సందడి చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

* హాంటెడ్ మిషన్ అక్టోబర్ 4

* లోకి సీజన్ 2 అక్టోబర్ 6

* ఇంటీరియర్ డెకొరేటర్ అక్టోబర్ 6

* సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ (వెబ్ సిరీస్) అక్టోబర్ 13

* గూస్ బంప్స్ అక్టోబర్ 13

* వన్స్ అపాన్ ఏ స్టూడియో అక్టోబర్ 16

* మాస్టర్ పీస్ అక్టోబర్ 25

* మాన్షన్ 24 అక్టోబర్ 17