అలా చెప్పి హీరోయిన్లను సెక్స్ కి ఒప్పిస్తున్న స్టార్ దర్శకులు… దాన్ని కూడా విప్పించేస్తారా ఏంటి…!!

సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం కోసం హీరోయిన్లు ఎంతకైనా తెగిస్తారు. ఇందుకోసం రొమాన్స్ చేయడం, ముద్దులు పెట్టడం, ఆఖరికి బెడ్ రూమ్ సన్నివేశాలు సైతం చేస్తున్నారు. ఇటీవల వచ్చే సినిమాలలో ఇటువంటి సీన్లు ఎక్కువైపోతున్నాయి. రొమాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. అదే తక్కువగా చూపించిన సినిమాలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇటీవల స్టార్ డైరెక్టర్ అయిన మహి వి రాఘవ తీసిన వెబ్ సిరీస్ చూసే ఉంటారు.అందులో పచ్చి బూతులు ఉన్నాయి.

అలాగే తాజాగా వచ్చిన మిల్కీ బ్యూటీ వెబ్ సిరీస్ సైతం చాలా బోల్డ్ గా ఉన్నాయి. అలాగే పాయల్ రాజ్ పుత్ ” మంగళవారం ” సినిమాలోను బోల్డ్ గా ప్రవర్తించింది. డైరెక్టర్లు ఫోర్స్ చేయడం, ఇబ్బంది పెట్టడం పక్కన పెడితే.. హీరోయిన్లు సైతం ఏమాత్రం మొహమాట పడడం లేదు. మాకు మరిన్ని అవకాశాలు రావాలని అన్ని విప్పేసి.. పక్క వెక్కడానికి కూడా సిద్ధపడుతున్నారు. మరి కొంతమంది హీరోయిన్లకు ఇలాంటి పనులు చేయడం నచ్చకపోయినా..డైరెక్టర్లు బలవంతంగా మరిన్ని సినిమా అవకాశాలు ఇస్తామంటూ ఒప్పిస్తున్నారు.

ఈ వార్త విన్న అభిమానులు..” ఇటీవల వచ్చే ఇంటిమేట్ సీన్స్ ఏమో గాని అవి చూస్తే నిజమే అనిపిస్తున్నాయి. వీటికంటే మలయాళం సినిమాలు చాలా బెస్ట్. అయినా ఎంత చెప్పుకున్నా ఏం ప్రయోజనం.. అసలు ఉండాల్సింది ఆడదానికి. సినిమాల కోసం మరీ ఇంత దిగజారకూడదు ” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.