పండగ రోజు మెడలో తాళితో దర్శనమిచ్చిన సురేఖ వాణి.. మళ్లీ పెళ్లి చేసుకున్నావా అంటూ..

టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ కూతురుతో కలిసి ఎప్పుడు నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. చాలా సినిమాల్లో అక్క, పిన్ని, వదిన పాత్రల్లో త‌న అద్భుత‌మైన నటిన‌తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ వయసు పై పడుతున్న కొద్ది మరీ అందంగా కనిపిస్తూ కుర్రాలను ఆకట్టుకుంటుంది. ఇక కరోనా టైంలో ఇన్‌స్టాలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కూతురు సుప్రీతతో కలిసి సురేఖ చేసిన రీల్స్, డాన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కూతురితో కలిసి పోట్టిబట్టలు వేసుకుని ఇన్‌స్టాగ్రామ్ లో సందడి చేసింది. ఇక అలా సోషల్ మీడియాలో బిజీ అయిన సురేఖ‌ సినిమాలకు మెల్ల‌గా దూరం అవుతూ వచ్చింది. ప్రస్తుతం బుల్లి తెర‌పై ప‌లు షోలలో సందడి చేస్తుంది. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎరుపు రంగు చీర కట్టుకొని మెడలో తాళితో దిగిన ఫోటోలని అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ఫోటోలు ఏమే మెడలో తాళి వేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భర్త సురేష్ తేజ 2019లో అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసింది. ఇలా తన భర్త మరణించిన కుమార్తెతో కలిసి ఉంటుంది. అయితే రెండో పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన.. ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది.

తన కుమార్తె సుప్రీత మాత్రం తన అమ్మ పెళ్ళి చూసుకుంటాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటు వివరించింది. ఈ విధంగా సురేఖ వాణి రెండో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సురేఖ‌ ఏకంగా తాళిబొట్టుతో కనిపించడంతో ఒకసారి షాక్‌ అవుతున్నారు. అదేంటి మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నవా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రమే ఏదైనా షో కోసం లేదా ఈవెంట్ కోసం ఇలా రెడీ ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)