వామ్మో .. ఏంటిది శ్రీ లీలాను అందరూ గ్లామరస్ పాత్రలో చూడాలి హాట్ హాట్ రోల్స్ లో చూడాలి అనుకుంటూ ఉంటే .. ఈ ముద్దుగుమ్మ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంటిమెంటల్ రోల్స్ ని చూస్ చేసుకుంటుంది . రీసెంట్ గానే బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో చాలా ట్రెడిషనల్ సెంటిమెంటల్ పాత్రలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ మరోసారి అదేవిధంగా కూతురు పాత్రలో కనిపించబోతుందట .
అయితే ఈసారి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో కాదు . కన్నడ ఇండస్ట్రీలో . సొంత గడ్డపై ఆమె సెంటిమెంట్ సినిమాలో నటించబోతుందట. అయితే ఈ సినిమాలో శ్రీలీల పాత్ర చచ్చిపోతుంది . ఆమె ని రేప్ చేసేసి..ఆక్సిడెంట్ లో చంపేస్తారు విలన్లు. అయితే ఆమె కోసం తన తండ్రి ఎలా న్యాయపరంగా పోరాడుతారు అనేది అసలు స్టోరీ.
ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ శ్రీలీల ఇలా సెంటిమెంటల్ పాత్రలో కనిపిస్తే జనాలు ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అంతేకాదు మరికొందరు మాత్రం శ్రీ లీల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా బాగుంది అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు..!!