గ్లామర్ షోతో రెచ్చిపోయిన RX -100 బ్యూటీ..!!

యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..RX -100 చిత్రంతో ఒక స్పెషల్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మొదటి చిత్రంతోనే బోల్డ్ నటనతో అందరిని తన వైపు తిప్పుకొని కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా బోల్డ్ గా నటించి గ్లామర్ తో మరింత పాపులారిటీ అందుకుంది. తెలుగులో సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చిన అక్కడ కూడా సక్సెస్ కాలేక పోయింది.

May be an image of 1 person, gown and text

దీంతో ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి చేతిలో మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా హర్రర్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండే పాయల్ రాజ్ పుత్ తాజాగా అదిరిపోయే స్టాండింగ్ ఫోటోలతో ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

May be an image of 1 person, gown, bridge and text

బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనం ఇస్తూ వన్ షోల్డర్ థైస్ అందాలతో కుర్రాళ్ళ మొదలు పోగొడుతోంది.. లేక్ వ్యూ పాయింట్ వద్ద కిర్రాక్ ఫోజులు ఇస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది.

May be an image of 1 person, make-up, gown, dress, outdoors and text

పాయల్ స్మైల్ అదిరిపోయే స్టిల్స్ కి సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.మొదట సీరియల్ నటిగా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు కింది చిత్రాలలో నటించింది.

May be an image of 1 person, gown and text

ఆ వెంటనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది .తన నటనతో పర్ఫామెన్స్ తో మంచి పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుసగా సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.