యానిమల్స్ కి కూడా పిచ్చెక్కించే లుక్ లో రష్మిక మందన్నా… ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో సెక్సీగా ఉందిగా…!!

రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిత్యం తన అందంతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. పుష్ప సినిమాలో నటించి ఓవర్ నైట్ లోని పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం రష్మిక ” పుష్ప 2″ సినిమాలో బిజీగా ఉంది. అయితే ఈమె అందం చూసి యానిమల్స్ కు సైతం మతిపోతుంది అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ ముద్దుగుమ్మ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో ఎంతో రొమాంటిక్ గా ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది ఈ సెక్సీ బ్యూటీ. ఇక రీసెంట్గా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి మరోసారి.. తన అందాన్ని కి ఉన్న డిమాండ్ ఏంటో చూపించింది. సినిమాల్లో కంటే బయటే బాగున్నారని కామెంట్లు సైతం వచ్చాయి. ఈమె అందం చూసి ఆడవాళ్లకు కూడా అసూయ పుట్టేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు.

దీనిపై స్పందించిన రష్మిక ఫ్యాన్స్..” మా ముద్దుగుమ్మ అంటే ఏమనుకున్నారు… మినిమం ఉంటుంది. ఆమె అందం ముందు ఏ హీరోయిన్ అయినా తగ్గాల్సిందే. అది రష్మిక పవర్. అందం.. ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఒకేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లోనే ఈ భామ అందంగా ఉంటుంది ” అంటూ రష్మిక అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.