ప్రియాంక .. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి అందరీ హృదయాలను గెలుచుకుంది. ఈమెకి ఇదే మొదటి సినిమా. అనంతరం శర్వానంద్ హీరోగా నటించిన ” శ్రీకరం ” సినిమాలో నటించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరోసారి ఓ తెలుగు సినిమాలో చేయబోతుందట. అయితే తాజాగా ఈమె నాని కొత్త సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ ఫంక్షన్ లో ఆమె కాస్త బొద్దుగా అనిపించింది. బొద్దుగా ఉన్న సెక్సీ గానే ఉంది అనుకోండి అది వేరే మ్యాటర్.
వెంటనే అక్కడున్న వారు “మీరు గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ఇప్పుడు ఇంత బొద్దుగా ఎందుకు అయ్యారు ..?” అనే ప్రశ్న అడగగా… దీనిపై క్లారిటీ ఇస్తూ..” “శివకార్తికేయన్ తో రెండు సినిమాలు చేశాను.. ఆయన స్వీట్ ఎక్కువగా తింటారు. పక్కన ఉన్న వాళ్లకు సైతం బలవంతంగా పెట్టేస్తారు. అందుకే నేను ఇంత లావుగా అయ్యాను ” అంటూ అసలు విషయాని సిగ్గులేకుండా సిగ్గు పడకుండ చెప్పేసింది..!!