మద్యం మత్తులో రెచ్చిపోయిన రమ్యకృష్ణ… కామంతో ఊగిపోతుందంటున్న ప్రేక్షకులు…!!

సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి, బంగార్రాజ‌ లాంటి అనేక సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. వయసు మల్లుతున్న సరే ఏజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ సినిమా రంగంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం రాధిక, రమ్యకృష్ణలకు సంబంధించిన ఓ రొమాంటిక్ పిక్ వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీలో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే టాక్ ఎప్పటినుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట పోస్ట్ చేస్తూ బర్తడే శుభాకాంక్షలు చెప్పింది రాధిక. అయితే ఈ ఫోటోలు బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే బార్ లో ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు రమ్యకృష్ణ చేతులు మందు బాటిల్ కనిపిస్తుండగా ఇద్దరు ఫుల్ గా తాగి తూలుతున్నట్లు అర్థమయిపోయింది. అంతటితో ఆగకుండా రాధికను గట్టిగా హత్తుకున్న రమ్యకృష్ణ ఆమె బుగ్గలపై ముద్దులిస్తు ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.