ఒక్క తప్పు ఒకే ఒక్క తప్పు.. ఈ బ్యూటీస్ లైఫ్ సంక నాకి పోయేలా చేసిందిగా..!

సినిమా అనంతరం సినిమా.. ఒకేసారి రెండు లేక మూడు సినిమాలు చేసే హీరోయిన్లు సడన్గా కొత్త సినిమా సైన్ చేయకపోతే? వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ఎదురవుతుంది. ఆ హీరోయిన్స్ ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగు సినిమా చేయకపోతే ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతారు. ప్రస్తుతం తెలుగులో సినిమా సైన్ చేయని హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

1. అనుష్క:


ఈ ఏడాది నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” సెప్టెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఈ సినిమా ఇంటర్వ్యూలో వరుస సినిమాలు చేస్తా అంటూ ప్రేక్షకులకి మాట ఇచ్చింది అనుష్క. కానీ తెలుగులో ఏ ఒక్క సినిమాకి సైన్ పెట్టకుండా.. మలయాళం లో సినిమాలు చేస్తుంది.

2. సమంత:


సమంత మయోసైటిస్ పూర్తి చికిత్స కోసం సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత.. తిరిగి వచ్చిన తరువాత బ్లాక్ బస్టర్ సినిమాలను తీస్తా అంటూ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా సైన్ చేయలేదు.

3. రకుల్ ప్రీత్ సింగ్:


ఈ ముద్దుగుమ్మ సౌత్ లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో వరుస సినిమాలతో తన సత్తా చాటిన రకుల్.. ప్రస్తుతం ఏ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పడిపోయిందని చెప్పొచ్చు.

4. కృతి శెట్టి:

( Photos : Instagram )

ఈ ఏడాది కృతి శెట్టి నటించిన తెలుగు మూవీ ” కస్టడీ ” ఒకటి. ఈ సినిమా విడుదలై చాలాకాలం దాటినప్పటికీ మరో సినిమాకి సైన్ మాత్రం చేయలేదు.

5. కీర్తి సురేష్:


ఈ ఏడాది దసరా,భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కీర్తి సురేష్ అనంతరం ఏ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు.

ఇలా కత్తిలాంటి ఫిగర్స్ ఉన్న ఈ హీరోయిన్స్ అందం ఉన్న కానీ ఎటువంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక.. తడబడుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ కారణంగానే వీళ్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సు మంటున్నాయి. ఒకవేళ ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మలకు మాత్రం ఎటువంటి క్రేజ్ దక్కట్లేదు.మరి ఈ ఐదుగురు హీరోయిన్లు ఇకముందు ఏదైనా సినిమాకి సైన్ చేస్తారో లేదో చూడాలి మరి.