” వాడిది తండ్రి ప్రేమ కాదు… మేనమామ కామం “.. వర్మ అసలు రూపం బయటపెట్టిన అప్సర రాణి…!!

టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ కి ఎంత మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. స్త్రీల విషయంలో మాత్రం మోడ్రన్ కృష్ణుడే అని చెప్పాలి. అందాల భామలతో ఎంజాయ్ చేస్తూ డాన్సులు వెయ్యడం, పార్టీలు చేసుకోవడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. ఇలా ఇప్పటికే అనేక రకమైన ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. అలాగే వర్మతో కనిపించిన ప్రతి అమ్మాయి కూడా సెలబ్రిటీ స్టార్ గా మారిపోయింది. అలాంటి వారిలో అప్సరా రాణి ఒకటి.

రామ్ గోపాల్ డెన్ లో బికినీ వేసి అందాల జాతర చేసిన అప్సర.. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవి తనకు తండ్రితో సమానం అంటూ బాంబు పేల్చింది. ఆ ఇంటర్వ్యూలో అప్సర మాట్లాడుతూ..” మా నాన్నకు వర్మకు రెండు, మూడు సంవత్సరాలు మాత్రమే తేడా.. నాకు అప్సర రాణి అని పేరు పెట్టింది కూడా వర్మ గారే. ఆయన నాకు తండ్రితో సమానం ” అంటూ పేర్కొంది.

దీంతో ఈ వీడియో చూసిన ప్రేక్షకులు..” ఇన్ని రోజులుగా అతనితో సరసాలాడి ఇప్పుడేమో తండ్రి అంటున్నావు ఏంటి? ” అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం..” అది తండ్రి ప్రేమ కాదు మామయ్య కామం…” అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ దెబ్బతో ఈమె సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గానే మారింది.