RRR కంటే ముందే చరణ్-తారక్ కాంబోలో రావాల్సిన మూవీ ఏంటో తెలుసా..? బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా..!!

యస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా హీరోలుగా పేరు సంపాదించుకున్న చరణ్ – తారక్ ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే మరొక సినిమాలో నటించాల్సి ఉండిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రాజమౌళి కన్నా ముందే ఓ డైరెక్టర్ వీళ్ళిద్దరితో కలిసి మల్టీస్టారర్ సినిమా తీయాలనుకున్నారు .

అయితే ఆ టయానికి తారక్ కి కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వక బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా నుంచి తప్పుకున్నారు . ఆ సినిమా మరేదో కాదు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఎవడు . ఈ సినిమాలో తారక్ కోసం రాసుకున్న పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఒక్కవేళ్ల ఆ ప్లేస్ లో తారక్ ఉండి ఉంటే సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేది.

చాలా చాలా మంది అభిమానులకు నచ్చేసేది . అఫ్ కోర్స్ అల్లు అర్జున్ కూడా ఆ పాత్రలో బాగా నటించారు. కానీ తారక్ అయితే ఇంకా బాగుండేది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. మొత్తానికి అప్పుడు అలా మిస్ అయిన కాంబో రాజమౌళి సక్సెస్ చేశాడూనమాట..!!