” స్కంద ” మూవీ లేటెస్ట్ యుఎస్ఏ కలెక్షన్స్.. ఎంతో తెలుసా..

యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా, శ్రీ లీల హీరోయిన్గా… బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” స్కంద “. మొదటి నుంచే అందరిలో మంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ అందుకుంది.

ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి… శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్లూరి భారీగా నిర్మించాడు. మరోవైపు స్కంద సినిమా అటు యుఎస్ఏ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా అక్కడ 200కె కి పైగా డాలర్స్ గ్రాస్ ని కొల్లగొట్టడం విశేషం.

సాయి మంజ్రేకర్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో గౌతమి, దగ్గుపాటి రాజా, ప్రిన్స్, శరత్ లోహితస్వ, ఇంద్రజ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి