బ్రా లేకుండా ఆభరణాలతో… దర్శనం ఇచ్చిన పూజా హెగ్డే….!!

పూజా హెగ్డే ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 2014లో ‘ ఒక లైలా కోసం ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకుపోయింది. ఆమె అందం, నటన చూసి డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయేవారు.

ఆ తరువాత వరుస డిజాస్టర్లు రావడంతో.. ఈమెకు ఐరన్ లెగ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి అవకాశాలు ఆమెకు రాలేదు. గుంటూరు కారం సినిమాలో అవకాశం వచ్చినా… దానిని నిలబెట్టుకోలేకపోయింది. సినిమాలు చెయ్యకపోతే ఏ.. తరచూ ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ అందాలను ఆరబోస్తూ మతిపోయే సోగసుతో కుర్రాళ్లును మైకంలో ముంచేస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తోంది. బ్రా లేకుండా బ్లేజర్ ధరించి… కనిపించి, కనిపించని ఎదభాగాలతో.. సన్నని నాజుకూ.. పరువాలతో యువతను ఊరిస్తూ… క్లీవేజ్ అందాలను చూపిస్తూ హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే పిక్స్ సోషల్ మీడియాలో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.