9నెలలు మోయకపోయిన..పురిటి నొప్పులు పడకపోయిన..బిడ్డల కోసం ఆ పని చేసిన నయన్.. అమ్మ అంటే ఇదేగా..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ..ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన విషయం తెలిసిందే . పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి ప్రాసెస్ ద్వారా ఉయిఎ ఉల్గమ్ అనే ఇద్దరు పండు లాంటి బేబీ బాయ్స్ కు నయనతార తలైంది . విగ్నేశ్ తండ్రి అయ్యారు. అప్పట్లో ఈ న్యూస్ ఎంత సెన్సేషన్ గా మారిందో అందరికీ తెలిసిందే.

అయితే అన్ని అవాంతరాలను ఎదుర్కొని ఫైనల్లీ ఉయిర్ – ఉలగం కి తామే తల్లిదండ్రులని ప్రూవ్ చేసుకున్న నయన్ విఘ్నేశ్.. వాళ్ళ బిడ్డల ఫస్ట్ బర్తడేను చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు . అందరిలా గ్రాండ్ గా బర్త్ డే పార్టీలతో హంగామా చేయకుండా వాళ్లు మలేషియా వెళ్ళిపోయి తమ ఇద్దరి పిల్లలతో పూర్తి డేని టైమ్ ని స్పెండ్ చేశారు . అంతేకాదు తన బిడ్డలకు ఎప్పుడు దేవుడు ఆశీస్సులు పెద్ద వాళ్ళు ఆశీస్సులు ఉండాలని ఏకంగా 100 అనాధ శరణాలయాలకు నయనతార విగ్నేష్ శివన్ ఫుడ్ బట్టలు పంపిణీ చేశారట .

అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పుట్టినరోజులకు ఖచ్చితంగా ఇదేవిధంగా ఆమెకు తోచిన సహాయం చేయాలని ఫిక్స్ అయిపోయిందట . దీంతో నయనతార చేసిన మంచి పనికి ఫిదా అయిపోతున్నారు జనాలు. ఆమె 9 నెలలు మోయకపోయినా .. పురిటి నొప్పులు పడకపోయినా .. ఆ బిడ్డలకు ఆమె అమ్మనే.. అందుకే తన బిడ్డలు హ్యాపీగా ఉండడానికి ఇలాంటి పనులు చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు..!!