టాలీవుడ్ అగ్ర హీరోల కార్లు ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏ హీరో కార్ కాస్ట్ ఎంతంటే..?

టాలీవుడ్ అగ్ర హీరోలు కోట్లు విలువ చేసే కార్లను వాడుతుంటారని మనందరికీ తెలిసిన విషయమే. ఏ హీరోలు ఏ కార్లను ఉపయోగిస్తున్నారు? వాటి ధర ఎంత? అని చాలామంది ప్రేక్షకుల మదిలో చాలా సందేహాలు ఉంటాయి. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మన తెలుగు హీరోలు ఉపయోగించే కార్లు.. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

• మెగాస్టార్ చిరంజీవి – రోల్స్ ఫాంటమ్ కారు ( రూ. 3 కోట్లు)
• రామ్ చరణ్ – రేంజ్ రోవర్ కారు ( రూ3.50 కోట్లు )
• డార్లింగ్ ప్రభాస్ – రోల్స్ రాయస్ ఫాంటమ్ కారు ( రూ.8 కోట్లు)
• అక్కినేని అఖిల్ – బెంజ్ G63 కారు ( రూ. 2.5 కోట్లు)
• సూపర్ స్టార్ మహేష్ బాబు – రేంజ్ రోవర్ కారు ( రూ. 2 కోట్లు)
• నాగార్జున – బీఎండబ్ల్యూ M6 ( రూ.1.5 కోట్లు)


• మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ – మెర్సిడెస్ బెంజ్ కారు ( రూ.1.5 కోట్లు)
• జూనియర్ ఎన్టీఆర్ – పోర్షే కారు ( రూ.2 కోట్లు)
• అల్లు అర్జున్ – జాగ్వార్ కారు ( రూ. 2 కోట్లు)