ట్రెడిషనల్ లుక్ లో అందాలు పెంచేస్తున్న హంసానందిని..!!

టాలీవుడ్ లో హంసానందినికీ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించిన హంసానందిని పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించింది. ముఖ్యంగా పలు సినిమాలలో ఐటెం సాంగ్లలో నటించి కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. 2021లో హంసానందిని క్యాన్సర్ వారిని పడ్డ సంగతి తెలిసిందే.. చికిత్స అనంతరం ఈమె కోలుకోవడానికి ఏడాది పాటు సమయం పట్టింది.క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించిన హంసానందిని చాలా కాలం పాటు గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది..

ప్రస్తుతం హంసానందిని మళ్లీ మునపటిలాగా జుట్టు పూర్తిగా రావడంతో తన గ్లామర్ తో మరొకసారి పదును పెట్టేలా చేస్తోంది. సినిమా అవకాశాల వేటలో పడ్డ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం హంసానందిని మునుపటిలా కాకుండా హాట్ లుక్ లో కుర్రాళ్ళని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. తాజాగా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది ఈ అమ్మడు.


గ్రీన్ కలర్ చీరను ధరించిన హంసానందిని తన ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణేష్ పూజను నిర్వహించింది. ఆ అందమైన ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. గ్రీన్ కలర్ శారీలో అంశానందిని కనిపించడంతో ఈమె అందాన్ని చూస్తూ పొగిడేస్తూ ఉన్నారు నేటిజన్స్. పూర్తి ఎనర్జిటిక్ గా మారిన హంసానందిని చూసి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మీ కం బ్యాక్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన అంశాలను ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.<

 

View this post on Instagram

 

A post shared by Hamsa Nandini (@ihamsanandini)

/p>