పైకి సిగ్గుపడే ప్రభాస్..లోపల ఇంత రొమాంటికా.. ఆ హీరోయిన్ లో అది చూశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ హీరో ప్రభాస్ పేరుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చిన సినిమా ఈశ్వర్ మూవీలో ఎంత పద్ధతిగా చక్కగా కనిపించారో.. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమాలో సైతం అంతే హ్యాండ్సమ్ గా కనిపించాడు ప్రభాస్ . అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో హిట్లు ప్లాప్లు సర్వసాధారణం. ఎంత పెద్ద హీరో కైనా సరే ఫ్లాప్ లు పడడం చాలా కామన్ . ప్రభాస్ కి కూడా అంతే . కోట్లు భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తెరకెక్కించిన ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగానే ప్లాప్ అయ్యాయి.

కానీ ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆయన రేంజ్ మాత్రం పడిపోలేదు. ఇప్పటికీ ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.. అంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు . జనరల్ గా ప్రభాస్ అంటే అందరికీ ఆయనకి సిగ్గు .. మొహమాటం అనే భావన అభిప్రాయం ఉంటుంది . స్టేజ్ పై కూడా ప్రభాస్ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడు కానీ అలాంటి ఓ హీరో కూడా ఓ బోల్డ్ సీన్లు నటించడం అప్పట్లో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో తమన్నా – ప్రభాస్ ల రొమాన్స్ ఎంత హైలైట్ అయిందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా “పచ్చబొట్టేసిన” సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ లో ప్లే చేసుకుని చూసి ఎంజాయ్ చేసే కపుల్స్ చాలామంది ఉంటారు. ఈ సాంగ్లో ఓ సీన్లో తమన్నా బ్లౌజ్ తీసేసి మరి తన ఎద అందాలను ప్రభాస్ కి చూపించినట్లు మనకి సాంగ్ లో కనిపిస్తుంది . అయితే ఇదంతా ఒరిజినల్గా తీసింది కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ అప్పటివరకు అలాంటి పర్ఫామెన్స్ ఇవ్వని ప్రభాస్ – రాజమౌళి అడిగి అడగగానే అలాంటి సీన్ కి యాక్సెప్ట్ చేయడం .. ఫస్ట్ షాట్ లోనే ఆ సీన్ ఓకే కావడం అప్పట్లో హైలైట్ గా మారింది . రాజమౌళి సైతం ప్రభాస్ డేరింగ్ కి అలాంటి సీన్ ఒప్పుకున్నందుకు చాలా ఇంప్రెస్ అయిపోయారట . మొత్తానికి ఈ సాంగ్ లో తమన్న — ప్రభాస్ ల రొమాన్స్ బాగా వర్క్ అవుట్ అయింది . సినిమా సక్సెస్ కి ఈ పాట కూడా కారణమని అప్పట్లో స్టార్ ప్రముఖులు కూడా చెప్పుకొచ్చారు..!!