కొత్త ఫిగర్ బొడ్డు చూసుకోక నీకు ఎందుకురా బ్రోకర్.. దర్శకేంద్రుడిపై నెట్టింట బూతులవర్షం..!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ గా రాణించిన రాఘవేంద్రరావు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంపై స్పందించాడు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును ఆయన ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాసమయిందని ఒక మిషనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ప్రజాస్వామ్యకం అంటూ రాసుకొచ్చాడు.

 

ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతునందుకు బాధపడుతున్నాయని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం రాఘవేంద్రరావ్ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది ఆకతాయిలు నెట్టింట బూతుల పురాణం మొదలుపెట్టారు. వైసీపీ అభిమానులు నోటికి అద్దు ఆపు లేకుండా పచ్చి బూతులతో రాఘవేంద్రరావు పై ఫైర్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధపడతాయని డైరెక్టర్ రాఘవేంద్రరావు పెట్టిన పోస్ట్ తో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

పోనీలే రామారావు విగ్రహాలన్నీ హ్యాపీగా ఫీల్ అవుతాయి అంటూ. క‌మ్మేంద్ర గారు అతను అవినీతి చేస్తే బొక్కలో వేస్తారు, లేకపోతే లేదు కానీ అంబేద్కర్ విగ్రహాలు బాధపడతాయి అనడం కరెక్ట్ కాదు అంటూ.. రావాలి కుల పెద్దలంతా రావాలి అంటూ.. ఏరా ముసలి చిత్త గాడిత కుక్క పూలు, పండ్లు కొత్త ఫిగర్ల బొడ్డులు.. చూసుకోక నీకు ఎందుకురా.. బ్రోకర్ అంటూ ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు.