ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం.. సుమ‌ పై ఫైర్ అవుతున్న నెటిజన్‌లు..కారణం ఇదే..?

యాంకర్ సుమ బుల్లితెరపై పలుషోలలో యాంకరింగ్ చేస్తూనే స్టార్ హీరోల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో హోస్ట్ గా సందడి చేస్తూ ఉంటుంది. ఈమె పుట్టింది పెరిగింది అంత కేరళ అయినప్పటికీ తెలుగులో పొల్లు పోకుండా టకటక మాట్లాడుతూ చాలా మంది ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటుంది. తెలుగింటి కోడలుగా సాంప్రదాయబద్ధంగా ఉంటూనే యాంకరింగ్ లో తన సత్తా చాటుకుంది.

ఈమె ఏ ఇవెంట్‌కైనా ల‌క్ష‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక యాంకర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుమ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్టార్ హీరోల దగ్గర, బుల్లితెర షోల‌కి హోస్టుగా లక్షల్లో గడించే సుమ ఎప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కూడా డొనేట్ చేసినట్టు దాఖలాలు లేవు. ప్ర‌స్తుతం దీనిపై నెటిజ‌న్‌లు మాట్లాడుకుంటున్నారు.

ఎన్ని లక్షలు సంపాదించి ఏం చేసుకుంటావు. ఇత‌రుల‌కు ఒక్క రూపాయి కూడా సహాయం చేయనప్పుడు ఎంత సంపాదించి ఏమి లాభం అంటూ నెటిజన్‌లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుమ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

పెరిగింది అంత కేరళ అయినప్పటికీ తెలుగులో పొల్లు పోకుండా టకటక మాట్లాడుతూ చాలా మంది ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటుంది. తెలుగింటి కోడలుగా సాంప్రదాయబద్ధంగా ఉంటూనే యాంకరింగ్ లో తన సత్తా చాటుకుంది.