లెహంగాలో మృణాల్‌ క్లీవేజ్ అందాల అరాచ‌కం… క‌ళ్లార‌ప్ప‌లేం రా బాబు..!

సీతారామం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం మృణాల్‌ ఠాగూర్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సాంప్రదాయంగా కనిపించిన మృణాల్ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. నార్త్ అమాయి అయినా లంగా ఓణీలతో సాంప్రదాయంగా క‌నిపించి కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్‌కు ఇప్పుడు మరిన్ని సినిమాల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న‌ హీరోయిన్గా నటించే అవకాశాలు వస్తున్నాయట.

ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్ లో పాపులారిటీ దక్కించుకున్న మృణాల్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఘాటు ఫోటోషూట్లతో అందాల విందు చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మృణాల్‌ ఠాగూర్ డిజైనర్ శారీ.. లేహెంగాలో క్లీవేజ్‌షోతో కుర్రాళ‌ను ఆకట్టుకుంది. ఖుషి వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం మృణాల్‌ ఇచ్చిన స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్లేవిజ్‌ అందాలతో పైట లేకుండా ఫోజులు ఇచ్చిన మృణాల్‌ ఠాగూర్ స్టిల్స్‌కి కుర్రాళ్ళ ఫ్యూజులు

ఎగిరిపోయాయి.