ఆగ‌స్టు టు డిసెంబ‌ర్ పెళ్లి చేసుకుంటారా.. మంచి ముహూర్తాలు ఇవే…!

ఆషాడం, అధిక శ్రావణ మాసంతో రాష్ట్రమంతా రెండు నెలల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కి చెక్ పడ్డది. మళ్లీ శుభ ఘ‌డియ‌లు రావడంతో లగ్గాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 31 వరకు ఏకంగా 53 మంచి ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహుర్తం ఫిక్స్ చేసుకుంగున్నారు. వందలో 99 మంది ఎక్కువగా ముహూర్తాలని నమ్ముతు ఉంటారు. దీంతో ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో ఏ శుభకార్యమైన ఇప్పుడే చేసుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ శుభ ముహూర్తాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆగస్ట్:
19, 20 ,22, 24, 26, 29, 30, 31

సెప్టెంబర్:
1, 2, 3, 6, 7, 8

అక్టోబర్:
18, 19, 20 ,21, 22, 24 ,25, 26, 27 ,31

నవంబర్:
1 ,2 ,8, 16 ,17, 18 ,19, 22 ,23, 24, 25, 28 ,29

డిసెంబర్:
3 ,5 ,6, 7, 8 ,14, 15, 16 ,17 ,19, 20 ,21, 24, 31

ఈ తేదీల్లో శుభకార్యాలు జరుపుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.