టాలీవుడ్లోకి హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుదామని ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన వారిలో నటి హంసనందిని కూడా ఒకరు. అయితే హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయినా ఇమే పలు చిత్రాలలో స్పెషల్ సాంగులలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.. ముఖ్యంగా మిర్చి ,లౌక్యం ,అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో ఆలోచించింది. అలా వచ్చిన పాపులారిటీతోనే పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది హంసనందిని.
పలు చిత్రాలలో గ్లామర్ రోల్స్ లో కూడా అలరించిన ఈ అమ్మడు తన టాలెంట్ తో పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బికినీ ఫోటోలతో హంసనందిని అందరిని తన వైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. బ్లాక్ కలర్ బికినీలో తన అందాలు చూపిస్తూ థైస్ కనిపించేలా.. పలు రకాల హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది హంసనందిని.
ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ వద్ద స్విమ్ చేస్తున్నట్టు ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ఈ అమ్మడు అందానికి సైతం పలువురు నెటిజెన్లు ఫిదా అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
గత ఏడాది ఆరంభంలో హంసనందిని క్యాన్సర్ పాడిన పడ్డ సంగతి తెలిసిందే ఇక అప్పటినుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు తన హెల్త్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంది. ఇక క్యాన్సర్ ను జయించిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
View this post on Instagram