లో దుస్తులు లేకుండా రచ్చ చేస్తున్న ప్రియా వారియర్..!!

కేవలం కన్ను కొట్టి వీడియో తో ఓవర్ నైట్ కే స్టార్ గా మారిపోయింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ.. ఓరు ఆధార్ లవ్ సినిమాలో నటించిన ఈ చిన్న వీడియో కుర్రకారులను మతులు పోగొట్టేలా చేసింది. ఈ ముద్దుగుమ్మ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో కూడా పలు సినిమా అవకాశాలు అందుకుంది. తెలుగులో రెండు మూడు సినిమాలలో నటించింది.కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

Actress Disha Patani bold Pictures in silver saree with a matching  strapless bra at NMACC Gala | Disha Patani Hot Pics: హాట్ ఫోజులతో  రెచ్చిపోయిన దిశా పటాని.. తెగించేసిన లోఫర్ హీరోయిన్!నెవర్ ...

తన పర్సనల్ లైఫ్ లో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు కూడా సంబంధించి విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ..

Actress Priya Prakash Varrier's Glamorous Look in Black Outfit Goes Viral  on Social Media | Priya Prakash Varrier: കണ്ണിൽ ആരാധകരെ കുരുക്കി പ്രിയ  പ്രകാശ്... ബ്ലാക്കിൽ ബോസ് ലേഡിയായി താരം ...ముఖ్యంగా బ్లాక్ కలర్ కోర్టు వేసుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తూ కుర్రకారుల గుండెల్లో హీటు పుట్టించేలా చేస్తోంది ప్రియా ప్రకాష్.. బ్లాక్ కలర్ లాకెట్ ఉన్న ఒక చైన్ వేసుకున్న ఈమె. తన జడలు చాలా స్టైలిష్ గా చేత్తో పట్టుకొని స్టైలిష్ లుక్కులు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Tamil Actress Photos Images Pictures & Stills - Tamil Actress

ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ గా ఉండే నువ్వు ఇలా హాట్ గా కనిపిస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటలలోనే కొన్ని లక్షలకు పైగా లైకులు కామెంట్లు రావడం గమనార్హం. సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.