అందాల ఆరబోతలో తెగించేసిన మృణాల్ ఠాగూర్..!

సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె అందాల డోస్ పెంచేసి అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. అయితే ఒక వర్గం వారు ఈమెను సీత పాత్రలో పూర్తిగా ఓన్ చేసుకున్నారు. అలాంటివారు ఈమెను ఇలా అందాల ఆరబోతలో చూసి తట్టుకోలేకపోతున్నారు..ఇకపోతే తాజాగా ఈమె షేర్ చేస్తున్న ఫోటోలు రోజురోజుకీ ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి.

Mrunal Thakur | Zee News Telugu

మరీ ముఖ్యంగా గ్లామర్ షో చేయడానికి తనకు ఎలాంటి హద్దులు లేవని చాటి చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. బౌండరీలను బ్రేక్ చేస్తూ హాట్ షో చేస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అందాల విస్ఫోటనంతో నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.

on Twitter: "Mrunal Thakur https://t.co/Z53F0Flgzc" / Twitter ఊహించని విధంగా ఒక విచిత్రమైన డ్రెస్ ధరించింది ఈ ముద్దుగుమ్మ. పింక్ కలర్ డ్రెస్ లో టాప్ బ్రా నీ తలపించేలా ఉంది. ఒకరకంగా చెప్పాలి అంటే యద ఎత్తులు చూపించడంలో పూర్తిస్థాయిలో హద్దులు చెరిపేసింది అని చెప్పాలి. మరొకవైపు విరహంతో కూడిన ఫోజులిస్తూ వంపులు తిరుగుతూ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.

Live Love Laugh on Twitter: "Mrunal Thakur 🤤 https://t.co/7391eqGTEe" / Twitter

వంగిమరీ అందాల తలుపులు తెరిచేసిన ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి కుర్ర కారు సైతం తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు ఈమె అందాలకు ఇంటర్నెట్ కూడా షేక్ అవుతుంది. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు . టాప్ ఉన్నా లేనట్టే కదా.. చూపించడంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మ్యాగజైన్ కోసం ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్ చేసిందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)