టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రీలీజ్ డేట్లు వ‌చ్చేశాయ్‌… పండ‌గే పండ‌గ‌..!

ఈ సంవ‌త్స‌రం సినిమాల సంగ‌తి ఇలా ఉంచితే వ‌చ్చే కోత్త సంవ‌త్స‌రం మీద టాలీవుడ్‌లో ఇప్ప‌టి నుంచే భారి అంచ‌లు పెట్టుకుంటున్నారు. ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టీకే సంక్రాంతి సినిమాలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. ఇప్పుడు వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో కూడా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న హీరోల సినిమాలు రానున్నాయి. అ త‌ర్వాత వ‌చ్చే ద‌స‌రాకు మాత్రం స్టార్ హీరోలైన బాల‌య్య‌, ప‌వ‌న్‌ త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌రు.

Balakrishna Vs Pawan Fans - Attack On Charitra | cinejosh.com

అయితే ఇప్పుడు అంద‌రి చూపు మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాల మీదే ఉంది. అ హీరోల సినిమాలు ఈ ఏడాది లేనట్లే. వారిలో మహేష్, ప్రభాస్ సినిమాలు మాత్రమే వుండే అవకాశం వుంది. దిన్నివల్ల అందరి దృష్టి వచ్చే సంవ‌త్స‌రం మీద పడింది. అక్కడ కాస్త గట్టి పోటీ కనిపిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ఆ సినిమాల‌ డేట్ లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Five Biggies Eyeing To Release On 2024 First Six Months NTR30 RC15 Pushpa 2  Project K Adipurush | 2024 Tollywood Big Movies: 2024 మొదటి సగంలో ఐదు భారీ  సినిమాలు - దేశాన్ని శాసించే దిశగా టాలీవుడ్!

మ‌హ‌న‌టి సినిమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో ప్రాజెక్ట్ K సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రీలిజ్ డేట్‌ను నిన్న మహా శివరాత్రి కానుగా ప్రకటించారు. ఈ సినిమాను వ‌చ్చే 2024 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. 2024 సమ్మర్‌లో రామ్ చరణ్-శంకర్ సినిమా ఉంటుందంటున్నారు.

సంక్రాంతికి రావాలనుకున్న అల్లు అర్జున్‌ కొత్త విడుదల తేదీ  వెతుక్కోవాల్సిందేనేమో | allu arjun pushpa 2 movie release date change if  prabhas movie same date details, allu arjun ...

ఈ రెండింటి మధ్యలో బన్నీ – సుకుమార్ పుష్ప 2 సినిమా వ‌చ్చే అవకాశం వుంది. మరి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా కూడా 2024 ఏప్రిల్ 5న వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇదిలా వుంటే ఈ సంవ‌త్స‌రం ఆగస్ట్ 11 డేట్ కు కూడా మంచి పోటీ కనిపిస్తోంది. ఈ డేట్ కు మహేష్-త్రివిక్రమ్ సినిమా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.

Megastar lauds Mahesh Babu

అయితే అదే రోజున‌ మెగాస్టార్ భోళాశంకర్ కూడా వస్తుందని తెలుస్తుంది. మరి మహేష్ సినిమాను ఎక్కడికి జరుపుతారో చూడాలి. ఇలా మొత్తం మీద ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా డేట్ ల సర్దుబాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Share post:

Latest